Wednesday, July 30, 2025
spot_img

జర్నలిస్ట్ జార్జికి కాకాని నివాళి.

” జర్నలిస్ట్ జార్జికి కాకాణి నివాళి”

నెల్లూరు జిల్లా:
తేది:12-11-2024

నెల్లూరు నగరంలో సీనియర్ వీడియో జర్నలిస్ట్ జార్జి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలవేసి, నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular