
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే ఆర్ రఘురామకృష్ణంరాజు.
ఏపీ శాసనసభ మండలిలో చీప్ విప్ లుగా నియామకం
శాసనసభలో విప్‌లుగా 15 మంది నియామకం
అసెంబ్లీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
శాసనమండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ*
మండలిలో విప్‌లుగా చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, జనసేన నుంచి మండలి విప్‌గా పి.హరిప్రసాద్*