
నెల్లూరు జిల్లా.
గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపుర గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత.
అస్వస్థతకు గురైన విద్యార్థులకు వాంతులు, విరేచనాలు.
పాఠశాలకు చేరుకొని చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది.
కలుషిత ఆహారం కారణంగానే పిల్లల అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చిన ప్రిన్సిపాల్.