
తిరుమల..
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు..
తిరుపతి అడిషనల్ ఎస్పీతో నలుగురు డీఎస్పీల భేటీ
నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ..
తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్ ఆఫీస్ ఏర్పాటు
ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు..
ఏఆర్ డైరీ ఫుడ్స్ పరిశీలించనున్న సిట్ టీమ్
TTD తీర్మానాలు, నెయ్యి కొనుగోళ్లలో అధికారులపాత్ర..
లడ్డు తయారీకి వినియోగించే ముడి సరుకులు..
పోటును పరిశీలించనున్న సిట్ బృందం..






