Wednesday, July 30, 2025
spot_img
Home Blog Page 11

జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన భాష్యం స్కూల్ విద్యార్థి తలపాటి రాజేష్…

0

జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన భాష్యం స్కూల్ విద్యార్థి తలపాటి రాజేష్

నవంబర్ 20: గుంతకల్లు

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన,భాష్యం స్కూల్లో పదవ తరగతి చదువుతున్న, టి సురేష్,టి శిరీష దంపతుల కుమారుడైన తలపాటి రాజేష్,ఈ నెల 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్థటిక్స్ పోటీలకు గోరింట100 రిలే లో ఎంపికయ్యాడు, విద్యార్థి తలపాటి రాజేష్ చిన్నప్పుడు నుంచి, క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచేవాడు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి,అన్నింటిలోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల స్కూల్ యాజమాన్యం వారు, విద్యార్థిని అభినందిస్తున్నారు. ముఖ్యంగా తలపాటి రాజేష్, కె పద్మనాభ రెడ్డి,వి నారాయణరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు, జాతీయస్థాయికి పోటీలకు, తలపాటి రాజేష్,ఎంపిక కావడం పట్ల జిల్లా స్థాయి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి, అలాగే జాతీయస్థాయిలో ఈనెల 26న జరుగుతున్న పోటీలలో, తలపాటి రాజేష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి, మొదటి స్థానం విజేతగా నిలవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.

కేంద్ర ఉద్యోగులకు పెరిగిన పదవీ విరమణ వయస్సు60 నుంచి 62 పెంపు…

0

కేంద్ర ఉద్యోగులకు పెరిగిన పదవీ విరమణ వయస్సు60 నుంచి 62 పెంపు…

క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ:

కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను ఎక్కువ కాలం పొందడం వల్ల పరిపాలన మెరుగు పడుతుందని కేంద్రం భావిస్తుది. వాస్తవానికి ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా మరోవైపు ఇప్పుడున్న ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంచటంపై నిరుద్యోగుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు ముందుగా కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం పొందటం గమనార్హం. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.

కేంద్ర ఉద్యోగులకు పెరిగిన పదవీ విరమణ వయస్సు60 నుంచి 62 పెంపు…

0

కేంద్ర ఉద్యోగులకు పెరిగిన పదవీ విరమణ వయస్సు60 నుంచి 62 పెంపు…

క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ:

కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను ఎక్కువ కాలం పొందడం వల్ల పరిపాలన మెరుగు పడుతుందని కేంద్రం భావిస్తుది. వాస్తవానికి ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా మరోవైపు ఇప్పుడున్న ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంచటంపై నిరుద్యోగుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు ముందుగా కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం పొందటం గమనార్హం. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.

గుంతకల్లు నియోజకవర్గం నుండి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇద్దరికి )టిడిపి )అవకాశం…

0

అమరావతి

నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం.

యాదవ, గౌడ , మాల, గిరిజన సహకార కార్పొరేషన్ లకు డైరెక్టర్ల నియామకం

ఒక్కో కార్పొరేషన్ కు 15మంది చొప్పున 60 మంది డైరెక్టర్ల నియామకం.

*ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు జనసేన ఒక బిజెపి సభ్యులకు అవకాశం.
గుంతకల్లు నియోజకవర్గం నుండి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం.
యాదవ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జి. ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ (టిడిపి)నియామకం.

గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ రమావత్ రమేష్ నాయక్ (టిడిపి)నియామకం.
.

గుంతకల్ నియోజకవర్గం నుండి కార్పొరేషన్ మెంబర్లుగా ఇద్దరుకు (టిడిపి)అవకాశం…

0

అమరావతి

నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం.

యాదవ, గౌడ , మాల, గిరిజన సహకార కార్పొరేషన్ లకు డైరెక్టర్ల నియామకం

ఒక్కో కార్పొరేషన్ కు 15మంది చొప్పున 60 మంది డైరెక్టర్ల నియామకం.

*ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు జనసేన ఒక బిజెపి సభ్యులకు అవకాశం.
గుంతకల్లు నియోజకవర్గం నుండి కార్పొరేషన్ మెంబర్స్ గా ఇద్దరికి అవకాశం.
యాదవ సంఘం కార్పొరేషన్ మేంబర్ జి. ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ (టిడిపి)నియామకం.

గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ మేంబర్ రమావత్ రమేష్ నాయక్ (టిడిపి)నియామకం.
.

జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్..

0

విజయవాడ.

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు.

గాంధీనగర్ బీఆర్డీఎస్ రోడ్లోని శృంగేరీ శారదా పీఠంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు.

జగన్ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ ఉన్నారు.

అంతకముందు జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు.

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం…ఔట్ సోర్సింగ్ టోల్ ఫిజ్..!

0

అమరావతి.

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఔట్ సోర్సింగ్ టోల్ ఫిజ్

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో జాతీయ రహదారులు మినహాయిస్తే రాష్ట్ర రహదారులు, ముఖ్యంగా గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నాయి.
వీటిపై గుంతల్ని పూడ్చేందుకు ఈ మధ్యే పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రహదారుల్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో రహదారుల పరిస్ధితి దృష్ట్యా వీటి నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. అలాగే వీటిపై టోల్ ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, మండల, రాష్ట్ర రహదారుల్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం త్వరలో పైలట్ ప్రాజెక్టుగా ఇవ్వబోతోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ వెళ్లే రహదారులపై మాత్రం టోల్ ఫీజు వసూలు చేయరు. మిగతా రోడ్లకు మాత్రం టోల్ ఫీజు వసూలు చేస్తారు. అయితే బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే ఈ టోల్ ఫీజు వసూలు చేయబోతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నాక పనులు అప్పగించనున్నారు.

అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త..!

0

అమరావతి.

అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త !

అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నవంబరు 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి..అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదని…దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..సమ్మెలు ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవని వివరించారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదన్నారు. అంగన్వాడీ సిబ్బంది సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవలలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 5,31,446 గర్భవతి బాలింత తల్లులు, 13,03,384 మంది 3 సంవత్సరాల లోపు పిల్లలు, 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఆరోగ్య, పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్నదని వివరించారు. అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించామని పేర్కొన్నారు..

గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత…

0

నెల్లూరు జిల్లా.

గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపుర గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత.

అస్వస్థతకు గురైన విద్యార్థులకు వాంతులు, విరేచనాలు.

పాఠశాలకు చేరుకొని చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది.

కలుషిత ఆహారం కారణంగానే పిల్లల అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చిన ప్రిన్సిపాల్.

శివయ్యకు .. శఠగోపం…

0

# శివుడికే … శఠగోపం ||

మహానంది:

▪️మహానంది ఆలయంలో ఉద్యోగులు చేతి వాటం.

▪️చూసీ చూడనట్లు వ్యవహరించిన ఆలయ పెద్దలు …❓
కార్తీక మాస సమయంలో భారీ స్కాం.

▪️నంద్యాల మహానంది ఆలయంలో టికెట్ల గోల్ మాల్.

▪️ఒకే టికెట్ నెంబర్ పై పలు శీఘ్రదర్శన టికెట్లు.

▪️ఆలయ ఆదాయానికి గండి కొట్టిన అక్రమార్కులు కార్తీక మాస రద్దిని దృష్టిలో పెట్టుకొని దందాకు తెరలేపిన అక్రమార్కులు.

▪️మహానంది ఆలయ పర్యవేక్షకుడు కాకర్ల శివ ఎస్పీకి ఫిర్యాదు వివరణ ఇచ్చిన ఆలయ ఈవో.